Telugu News: Delhi Blast: రూమ్ నెంబర్ 13 లో డాక్టర్లు ప్రణాళికలు

దేశ రాజధాని ఢిల్లీలోని(Delhi Blast) ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన వెనుక పెద్ద ఉగ్ర పన్నాగం దాగి ఉందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ కుట్రకు వైట్‌కాలర్ డాక్టర్లు నాయకత్వం వహించినట్లు తేలింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఒకేసారి దాడులు జరిపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు నిందితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ గదుల నుంచి స్వాధీనం చేసిన డైరీల్లో ఆధారాలు లభించాయి. Read … Continue reading Telugu News: Delhi Blast: రూమ్ నెంబర్ 13 లో డాక్టర్లు ప్రణాళికలు