Latest News: Delhi Blast: ఢిల్లీ పేలుడు – భారత్ ప్రతిస్పందనపై చర్చ

దేశ రాజధానిలో మళ్లీ భయానక ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు(Delhi Blast) దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ “జైషే మహ్మద్”(Jaish-e-Mohammed) బాధ్యత వహించిందని నేషనల్ మీడియా నివేదిస్తోంది. Read also:ఏ ఒక్కడిని వదిలిపెట్టను – మోడీ వార్నింగ్ ఇది ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత సంభవించిన మరో తీవ్రవాద చర్య. వరుస దాడులు భద్రతా వ్యవస్థను మళ్లీ కదిలించాయి. ప్రస్తుతం … Continue reading Latest News: Delhi Blast: ఢిల్లీ పేలుడు – భారత్ ప్రతిస్పందనపై చర్చ