Ansar Interim terror group : ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం, ‘అన్సార్ ఇంటీరియం’ ఎవరు?

Ansar Interim terror group : దేశాన్ని కలవరపరిచిన ఢిల్లీ ఉగ్ర పేలుడు కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుళ్లకు కుట్ర పన్నిన డాక్టర్ల బృందం కలిసి “అన్సార్ ఇంటీరియం” పేరుతో ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసును ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారిస్తోంది. దర్యాప్తు ప్రకారం ప్రధాన నిందితులు ముజమ్మిల్ గన్నీ, ఉమర్ నబీ, ఆదిల్, మౌల్వీ ఇర్ఫాన్, కారీ ఆమిర్, తౌఫిల్ గాజీ … Continue reading Ansar Interim terror group : ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం, ‘అన్సార్ ఇంటీరియం’ ఎవరు?