Delhi Blast: బిర్యానీ కోడ్ ఉపయోగించి బాంబుల తయారీ

ఢిల్లీ(Delhi Blast)లో ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు వేగం పెరిగింది. ఈ కేసులో కొత్తగా బయటపడుతున్న వివరాలు విచారణాధికారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉగ్రకుట్రలో పాల్గొన్న డాక్టర్ల గుంపుకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ హ్యాండ్లర్ ‘హంజుల్లా’ ఆన్‌లైన్ ద్వారా బాంబుల తయారీపై మార్గదర్శకత్వం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కు ఈ హంజుల్లా పేలుడు పదార్థాల తయారీ వీడియోలు కూడా పంపినట్లు విచారణలో తేలింది. ‘హంజుల్లా’ … Continue reading Delhi Blast: బిర్యానీ కోడ్ ఉపయోగించి బాంబుల తయారీ