Telugu News: Delhi Airport: సాంకేతిక సమస్య తో 100కు పైగా విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ: విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం సాధారణమే కాగా, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGIA) సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో లోపం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య వల్ల దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. Read Also: Weather Update:మొంథా తుఫాన్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఆటోమెటిక్ మెసేజ్ స్విచ్చింగ్ వ్యవస్థలో … Continue reading Telugu News: Delhi Airport: సాంకేతిక సమస్య తో 100కు పైగా విమానాలు ఆలస్యం