Telugu News: Delhi Air pollution: తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air pollution) తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో బహిరంగ క్రీడలను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాధారణంగా శీతాకాలం సమయంలో విద్యాసంస్థలు స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. Read Also: Keir Starmer: వలస విధానంలో బ్రిటన్‌ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం అయితే విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ గ్రౌండ్ గేమ్స్‌ను రద్దు చేసే అవకాశం పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. ఈ నేపథ్యంలో, ఇండోర్ గేమ్స్ నిర్వహించేందుకు అవసరమైన … Continue reading Telugu News: Delhi Air pollution: తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!