Telugu News: Delhi Air Pollution: మరి ఇంత ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం!

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 15వ రోజు కూడా గాలి నాణ్యత ‘వెరీ పూర్’ (చాలా తక్కువ) కేటగిరీలోనే నమోదైంది. కేంద్ర కాలుష్య (Pollution) నియంత్రణ మండలి (సీపీసీబీ) శనివారం ఉదయం 7 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 338గా రికార్డయింది. Read Also: Kiran Bedi Delhi AQI : ఢిల్లీ గాలి … Continue reading Telugu News: Delhi Air Pollution: మరి ఇంత ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం!