Latest news: Delhi Acid: కన్నా తండ్రే కూతురు పై యాసిడ్ నాటకం చివరికి కటకటాల పాలు  

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన యాసిడ్ దాడి(Delhi Acid) ఘటనలో పోలీసులు ఆశ్చర్యకర విషయాన్ని వెలికి తీశారు. బాధితురాలే అనుకున్న యువతి తండ్రి ఈ మొత్తం నాటకానికి సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. 20 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థినిపై జరిగిన దాడి వెనుక నిజం వెలుగులోకి రాగానే, నిందితుడైన తండ్రి అకిల్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై నమోదైన అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి అకిల్ ఖాన్ ఈ ప్రణాళిక రచించాడు. ప్రత్యర్థి జితేందర్‌ను … Continue reading Latest news: Delhi Acid: కన్నా తండ్రే కూతురు పై యాసిడ్ నాటకం చివరికి కటకటాల పాలు