Delhi: రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే

దేశ గౌరవాన్ని ప్రతిబింబించే రిపబ్లిక్ డే (Indian Republic Day) వేడుకలు సజావుగా సాగేందుకు ఢిల్లీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కర్తవ్య పథ్ వేదికగా జరిగే పరేడ్ కోసం త్రివిధ దళాలు ఇప్పటికే రిహార్సల్స్‌లో నిమగ్నమయ్యాయి. అయితే ఈ వేడుకలకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Read also: Kashmir Conflict: LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు 1275 kg of chicken ordered … Continue reading Delhi: రిపబ్లిక్ డే వేడుకలకు 1275 కిలోల చికెన్ ఆర్డర్.. అసలు కారణం ఇదే