Latest News: Shah Rukh Khan: షారూక్ ఖాన్‌పై మాజీ నార్కోటిక్స్ ఆఫీస‌ర్ ప‌రువున‌ష్టం కేసు

మాజీ నార్కోటిక్స్ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede) కోర్ట్ ను ఆశ్రయించారు. ఆయన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”, ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ (Shahrukh Khan) పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆయన పాత్రను తప్పుడు విధంగా చూపించడం, అలాగే యాంటీ డ్రగ్ ఏజెన్సీల పనితీరును నెగటివ్‌గా చిత్రించడం వల్ల ప్రజలలో అధికార వ్యవస్థపై అవిశ్వాసం కలిగేలా చేస్తుందని వాంఖడే అభ్యంతరం వ్యక్తం చేశారు. … Continue reading Latest News: Shah Rukh Khan: షారూక్ ఖాన్‌పై మాజీ నార్కోటిక్స్ ఆఫీస‌ర్ ప‌రువున‌ష్టం కేసు