Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే!

Cylinder QR Code: వంట గ్యాస్ పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం మరియు చమురు కంపెనీలు శ్రీకారం చుట్టాయి. ఇళ్లలో వాడే ఎల్పీజీ (LPG) సిలిండర్లకు ఇకపై ఆధార్ తరహాలో డిజిటల్ గుర్తింపు (Digital ID) రానుంది. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రతి సిలిండర్‌పై క్యూఆర్ కోడ్ (QR Code) అమర్చే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. Read Also: Karimnagar crime: దర్శనం పేరిట 18 లక్షలు తీసుకున్న పూజారి ఎలా పని … Continue reading Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే!