Cylinder Complaint Numbers: గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

Cylinder Complaint Numbers: గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోపు (60 గంటలు) వినియోగదారుడి ఇంటికి సిలిండర్ డెలివరీ కావాలి. ఒకవేళ నిర్ణీత సమయంలోగా గ్యాస్ అందకపోతే, వినియోగదారులు నేరుగా సంబంధిత కంపెనీలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. Read Also :Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు … Continue reading Cylinder Complaint Numbers: గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!