Latest News: Cyber fraud: సైబర్ నేరగాళ్ల కొత్త పద్ధతులు – నిర్లక్ష్యం ప్రమాదం

ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. పుణేలోని ఓ కాంట్రాక్టర్‌కి ఇలాంటి మోసం ఎదురైంది. “గర్భవతిని చేయగల వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను” అనే విస్మయకరమైన ఆన్‌లైన్ ప్రకటనను చూసి ఆయన సంప్రదించగా, ఆ ప్రకటన వెనుక ఉన్నది అసలు మహిళ కాదు – సైబర్ ముఠా. ఆ కాంట్రాక్టర్‌తో మాట్లాడిన నేరగాళ్లు ముందుగా నమ్మకం కలిగించడానికి ఓ యువతి వీడియోను పంపించారు. Read also: Kasibugga: కాశీబుగ్గ ఘటనపై జగన్ తీవ్ర విమర్శలు ఆ … Continue reading Latest News: Cyber fraud: సైబర్ నేరగాళ్ల కొత్త పద్ధతులు – నిర్లక్ష్యం ప్రమాదం