Latest News: Cyber Fraud: బ్యాంక్ అకౌంట్ నుంచి ₹56 లక్షల మాయం! కళ్యాణ్ బెనర్జీ షాక్‌డ్

Cyber Fraud: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ కళ్యాణ్ బెనర్జీకు(Kalyan Banerjee (politician)) సైబర్ మోసగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన బ్యాంక్ అకౌంట్ నుండి ₹56 లక్షలు మాయం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, బెనర్జీ రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోల్‌కతాలోని ఎస్బీఐ హైకోర్టు బ్రాంచ్‌లో ఓ సేవింగ్స్ అకౌంట్ తెరిచారు. ఆ అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్‌గా ఉండడంతో, దానిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. అనుమానితులు మార్ఫ్ … Continue reading Latest News: Cyber Fraud: బ్యాంక్ అకౌంట్ నుంచి ₹56 లక్షల మాయం! కళ్యాణ్ బెనర్జీ షాక్‌డ్