Latest News: Cyber Crime: సైబర్ మోసానికి గురైన మహాభారత్ నటుడు గజేంద్ర చౌహాన్

మహాభారత్ సీరియల్‌లో యుధిష్ఠిరుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు గజేంద్ర చౌహాన్ తాజాగా సైబర్ నేరానికి(Cyber Crime) బలయ్యారు. ఫేస్‌బుక్‌లో డీమార్ట్ (DMart) పేరుతో వచ్చిన ఆకర్షణీయమైన ప్రకటనను నమ్మి ఆయన డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. ఆ ప్రకటనలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసిన తర్వాత ఓటీపీ (OTP) ఎంటర్ చేయడంతో అసలు మోసం బయటపడింది. Read also: Ramakrishna Reddy: ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గానికి మేలు చేశాడు జగన్‌ ఓటీపీ … Continue reading Latest News: Cyber Crime: సైబర్ మోసానికి గురైన మహాభారత్ నటుడు గజేంద్ర చౌహాన్