Telugu News: Dulquer:పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారుల కస్టమ్స్ రెయిడ్

మలయాళ నటులు దుల్కర్ సల్మాన్,(Dulquer Salmaan) పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం కొచ్చిలోని వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ‘ఆపరేషన్ నమకూర్’ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్విరాజ్ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. భూటాన్ నుంచి అక్రమ రవాణా ఆరోపణలు ఒక ఆన్‌లైన్ మ్యాగజైన్(Online magazine) … Continue reading Telugu News: Dulquer:పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారుల కస్టమ్స్ రెయిడ్