Telugu News: Currency Crisis: రూపాయి పతనంపై మోదీకి జైరామ్ రమేశ్ సవాల్

డాలర్‌తో పోలిస్తే రూపాయి(Currency Crisis) రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో రాజకీయ వాదోపవాదాలు మళ్లీ ముదురుతున్నాయి. రూపాయి విలువ 90 మార్క్‌ను తాకే దిశగా సాగుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్(Jairam Ramesh) ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ రూపాయి పతనంపై యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన వీడియోను జైరామ్ X (మాజీ ట్విట్టర్)లో షేర్ చేశారు. అప్పటి మాటలను ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న … Continue reading Telugu News: Currency Crisis: రూపాయి పతనంపై మోదీకి జైరామ్ రమేశ్ సవాల్