Cultural Heritage: దేశ సేవకు అంకితమైన ప్రేరణా కేంద్రం

Cultural Heritage: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నోలో ₹230 కోట్ల వ్యయంతో, 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రం దేశానికి సేవ చేసిన మహానాయకుల ఆలోచనలు, ఆదర్శాలను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది. విశాలమైన ప్రాంగణం, పచ్చదనం, సాంస్కృతిక శైలితో ఈ స్థల్ ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రజా జీవనంలో నాయకత్వం, సేవా భావం ఎంత ముఖ్యమో గుర్తు చేసేలా ప్రతి భాగాన్ని రూపకల్పన చేశారు. … Continue reading Cultural Heritage: దేశ సేవకు అంకితమైన ప్రేరణా కేంద్రం