Latest News: CRZ Restriction: సముద్రతీర పరిమితులపై వివాదం

నీతి ఆయోగ్ తాజాగా తీరప్రాంత నియంత్రణ నిబంధనల్లో (CRZ Restriction– Coastal Regulation Zone) మార్పులు చేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 500 మీటర్ల పరిమితిని 200 మీటర్లకు కుదించాలనే ప్రతిపాదన పర్యావరణ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. Read also: RRB: రైల్వేలో భారీ NTPC ఉద్యోగావకాశాలు పర్యావరణవేత్తలు ప్రధాని మోదీకి లేఖ రాసి, ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారు పేర్కొన్నదాని ప్రకారం, “తీరప్రాంతాల పరిరక్షణకు ఉన్న ప్రస్తుత చట్టం … Continue reading Latest News: CRZ Restriction: సముద్రతీర పరిమితులపై వివాదం