Crude oil price: 100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర.. 

Crude oil price: యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బార్‌క్లేస్ బ్యాంక్ అంచనా ప్రకారం పరిస్థితులు కొనసాగితే బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరవచ్చు. దీంతో భారత్‌లో (India) పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలతో సరఫరా అంతరాయం కలగవచ్చనే ఆందోళన ఉంది. Read Also: Evacuation of Indian: గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు భారత్‌పై భారం: … Continue reading Crude oil price: 100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర..