Latest News: Crop Harvest: కాయలు కోయేముందు రైతులు తప్పక పాటించాల్సిన సూచనలు

పంట దిగుబడిని(Crop Harvest) రక్షించుకోవాలంటే కాయలు కోయే ముందు సరైన పురుగుమందుల నియంత్రణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. కాపు దశలో పంటపై దాడి చేసే అక్షింతల పురుగులు, పెంకు పురుగులు పంటను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పురుగులు కాయలు, రెమ్మలు, పిందెలను తినేసి పంటను పూర్తిగా నాశనం చేస్తాయి. అందుకే రైతులు కాయలు కోసే ముందు ఈ దెబ్బతిన్న భాగాలను గుర్తించి తొలగించాలి. ఇలా చేయడం వల్ల పంటపై మిగిలిన పురుగుల పెరుగుదల తగ్గి, … Continue reading Latest News: Crop Harvest: కాయలు కోయేముందు రైతులు తప్పక పాటించాల్సిన సూచనలు