Telugu News: Crime:హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపాల్.. ఎక్కడంటే?

విద్యార్థులు క్రమశిక్షణతో చదవాల్సిందే. చదువుతో పాటు క్రమశిక్షణ వారికి నేర్పాలి. బెత్తం వాడని తండ్రి కొడుక్కి శత్రువు అని బైబిల్ చెబుతుంది. ఇది టీచర్లకు కూడా వర్తిస్తుంది. విద్యార్థులు అల్లరి చేయకుండా, చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలంటే తప్పనిసరిగా వారిని అప్పుడప్పుడు శిక్షిస్తుండాల్సిందే. అలాగని వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లేలా ఆ శిక్ష ఉండకూడదు. పిల్లలకు కూడా ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ఆ పరిధికి లోబడే వారికి పనిష్మెంట్ ఉండాలి. అలాకాకపోతే ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు(Legal actions) … Continue reading Telugu News: Crime:హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపాల్.. ఎక్కడంటే?