Latest News: Crime: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం (Crime) చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగాయి. బస్సులు పూర్తిగా (Crime) దగ్ధమయ్యాయి. బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: Bus accident : కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి… Read hindi news: hindi.vaartha.com Epaper : epaper.vaartha.com Read Also:
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed