National Constitution Day: పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక వేడుక

భారత రాజ్యాంగాన్ని(National Constitution Day) ఆమోదించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా, 76వ వార్షికోత్సవం సందర్భంగా నేడు (నవంబర్ 26న) పాత పార్లమెంటు భవనంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌తో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. Read Also: National Constitution Day: రాజ్యాంగ దినోత్సవం : ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక ఈ సందర్భంగా, తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ … Continue reading National Constitution Day: పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక వేడుక