Congress Party: భవిష్యత్తులో ప్రియాంకాగాంధీ ప్రధాని అవుతుంది: రాబర్ట్ వాద్రా

గత పదేళ్లకుపైగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలోనే ఉంది. దేశంలో బీజేపీ పార్టీ అంతకంతకూ బలపడుతూ, వరుసగా ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీ తన ఉనికిని ఏమాత్రం చాటుకోలేకపోయింది. ఇతర పార్టీలతో కాంగ్రెస్ ‘జతకట్టి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడినా, ఆశించిన విజయాన్ని పొందడం లేదు. ఎన్నికల్లో పార్టీల మధ్య విభేదాల వల్ల గెలవలేకపోతున్నది. ఈ పరిస్థితుల్లో తన భార్య ప్రియాంకాగాంధీ (priyanka gandhi) … Continue reading Congress Party: భవిష్యత్తులో ప్రియాంకాగాంధీ ప్రధాని అవుతుంది: రాబర్ట్ వాద్రా