Lok Sabha : రాజ్ నాధ్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్‌లో జరిగిన ఒక సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రజాధనం వినియోగించడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ స్పందిస్తూ, రాజ్నాథ్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అని పేర్కొన్నారు. నెహ్రూ మతపరమైన … Continue reading Lok Sabha : రాజ్ నాధ్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్