Congress party elections : 2026 సెమీఫైనల్‌లో కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

Congress party elections : 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి 2026లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక పరీక్షగా మారాయి. ఏప్రిల్–మే నెలల్లో కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను పార్టీ “సెమీఫైనల్”గా భావిస్తోంది. కనీసం ఒకటి లేదా రెండు రాష్ట్రాల్లో విజయం సాధించి రాజకీయంగా తన బలం నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ముందుంది. Read Also: Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ … Continue reading Congress party elections : 2026 సెమీఫైనల్‌లో కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష