Conflicts: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో వ్యక్తి మృతి

బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందూ మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. షరియత్‌పూర్ జిల్లాలో (Conflicts) ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు అమానవీయంగా దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచారు. మెడికల్ షాపు, మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించే ఖోకన్ దాస్, డిసెంబర్ 31 రాత్రి తన పని ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో … Continue reading Conflicts: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో వ్యక్తి మృతి