Latest News: Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం

భారతదేశం(India) 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌ను(Commonwealth Games) అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నది అని అధికారికంగా ప్రకటించింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు భారత బిడ్‌కు మద్దతు తెలిపారు. ఇది భారతానికి, ముఖ్యంగా అహ్మదాబాద్ నగరానికి, క్రీడల రంగంలో ప్రత్యేక గుర్తింపు. 2030 గేమ్స్ శతాబ్ది గేమ్స్గా జరగనుండటంతో, దేశీయ మరియు అంతర్జాతీయ క్రీడాకారులు, అభిమానుల కోసం ఇది మైలురాయి అవుతుంది. Read also: Kangana Ranaut : మీ బెదిరింపులు నా … Continue reading Latest News: Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం