Breaking News: CM: బ్రాహ్మణులే జ్ఞానవంతులంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు

రేఖా గుప్తా Delhi CM Rekha Gupta వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి సమాజంలో విజ్ఞానం, సంస్కారం, ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర అపారమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని పీతంపురలో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేఖా గుప్తా అన్నారు — “మన సమాజంలో జ్ఞానదీపం వెలిగించేది బ్రాహ్మణులే. వారు శాస్త్రాలను మాత్రమే కాకుండా శస్త్రాలను కూడా ఆరాధిస్తారు. దేశం ముందుకు సాగాలంటే … Continue reading Breaking News: CM: బ్రాహ్మణులే జ్ఞానవంతులంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు