Latest News: Clean Air Cities: కాలుష్యరహిత గాలి కోసం వెతుకుతున్నారా? ఇవే టాప్-5 నగరాలు

Clean Air Cities: ప్రస్తుతం భారతదేశంలోని చాలా నగరాలు తీవ్ర గాలి కాలుష్య సమస్యతో తంటాలు పడుతున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) స్థాయులు నిరంతరం పెరుగుతుండటంతో ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది — AQI స్థాయి 500 కంటే ఎక్కువగా నమోదవడంతో, గాలి పీల్చుకోవడం సైతం ప్రమాదకరంగా మారింది. గాలి కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి దురద, అలసట, దగ్గు వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయి. … Continue reading Latest News: Clean Air Cities: కాలుష్యరహిత గాలి కోసం వెతుకుతున్నారా? ఇవే టాప్-5 నగరాలు