CJI:కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే సమాజంలోని ధనవంతులు కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కార్లు అవసరానికి మించి స్టేటస్ సింబల్‌గా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. Read Also: TG Weather: జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి సైకిళ్ల వినియోగాన్ని వదిలేసి, కార్లు కొనుగోలు చేయడానికే ప్రజలు డబ్బు ఆదా చేస్తున్న పరిస్థితి నెలకొందని CJI వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ధనవంతులు ఒకటికంటే ఎక్కువ కార్లు … Continue reading CJI:కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది