CJI Gavai : బుల్డోజర్ జస్టిస్’పై తీర్పే నా అత్యంత ముఖ్యమైనది..

CJI Gavai : భారత ప్రధాన న్యాయమూర్తిగా (CJI) పదవి నుంచి వీడ్కోలు తీసుకుంటున్న జస్టిస్ బి.ఆర్. గవాయ్ తన న్యాయ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన తీర్పు ఏదని అడిగితే, ‘బుల్డోజర్ జస్టిస్’పై ఇచ్చిన తీర్పునే ఎంచుకుంటానని స్పష్టం చేశారు. సాధారణంగా న్యాయమూర్తులు తమే ఇచ్చిన తీర్పులను ఇలా బహిరంగంగా అభిప్రాయపడరు. అయినప్పటికీ, తాను ఇప్పటికే అన్ని తీర్పులు పూర్తి చేసి, పదవీవిరమణకు సిద్ధంగా ఉన్నందున ఇలా చెప్పగలుగుతున్నానని అన్నారు. ‘‘ఎవరైనా నేరానికి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వారి … Continue reading CJI Gavai : బుల్డోజర్ జస్టిస్’పై తీర్పే నా అత్యంత ముఖ్యమైనది..