Latest News: CJI: కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!

దేశ అత్యున్నత న్యాయస్థానం — సుప్రీంకోర్టు — తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) నియామకానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్. గవాయ్‌కు కొత్త సీజేఐ పేరును సిఫార్సు చేయమని కేంద్రం అధికారికంగా అభ్యర్థించింది. సుప్రీంకోర్టు సంప్రదాయం ప్రకారం, పదవీ విరమణకు ముందు ప్రస్తుత చీఫ్ జస్టిస్ తన వారసుడి పేరును సిఫార్సు చేస్తారు. Read also: Outsourcing: ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో పెద్ద స్కాం! ప్రభుత్వ … Continue reading Latest News: CJI: కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!