Cigarette price hike : సిగరెట్ ధరలు భారీగా పెంపు సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2025కి ఆమోదం
Cigarette price hike : సిగరెట్ తాగేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు–2025కు ఆమోదం లభించింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా సిగరెట్లు సహా అన్ని పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ సవరణల ప్రకారం, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం … Continue reading Cigarette price hike : సిగరెట్ ధరలు భారీగా పెంపు సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2025కి ఆమోదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed