Latest News: Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ యూజర్లకు సర్ట్-ఇన్ హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్(Chrome) బ్రౌజర్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న యూజర్లకు తాజా హెచ్చరికను జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలు (Severe Security Vulnerabilities) ఉన్నాయని వెల్లడించింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు సిస్టమ్‌లోకి చొరబడి, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్లు, బ్యాంక్ వివరాలు లీక్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా Linux, Windows, macOS ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ప్రభావం చూపే ఈ లోపాలు … Continue reading Latest News: Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ యూజర్లకు సర్ట్-ఇన్ హెచ్చరిక