Chinese Manja Ban: చైనా మాంజా వాడితే కఠిన చర్యలు
చైనా మాంజాపై అధికారుల హెచ్చరిక Chinese Manja Ban: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ పిల్లలు, యువకులు పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వాడకంపై అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా(Chinese Manja Ban) తయారీలో సీసం (Lead) వంటి హానికర పదార్థాలను ఉపయోగించడం వల్ల అది సన్నగా, మెరుస్తూ కనిపిస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ మాంజా వాడకం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుందని … Continue reading Chinese Manja Ban: చైనా మాంజా వాడితే కఠిన చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed