China Manja : యమపాశంలా మారిన చైనా మాంజాలు, గొంతులు కోసే ప్రమాదం పెరుగుతోంది

China Manja : సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో గాలిపటాల సందడి పెరుగుతోంది. కానీ ఈ సంబరాల మధ్య చైనా మాంజాలు అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ షాలిబండా పరిధిలోని షంషీర్‌గంజ్ రోడ్డుపై ఆదివారం బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో బైక్ అదుపు తప్పడంతో మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. ఇదే తరహా ఘటన కొద్ది రోజుల క్రితం మల్లికార్జున నగర్‌లో చోటుచేసుకుంది. జశ్వంత్ రెడ్డి అనే … Continue reading China Manja : యమపాశంలా మారిన చైనా మాంజాలు, గొంతులు కోసే ప్రమాదం పెరుగుతోంది