Chhattisgarh: కొడుకు మరణం తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య
Chhattisgarh: కన్నబిడ్డ మరణిస్తే ఆ తల్లిదండ్రుల గుండెల్లో చెలరేగే మంటను కాలం కూడా ఆపలేదు. కుమారుడు మరణించి ఏడాది గడిచినా కొడుకు జ్ఞాపకాలు వారిని నిలువనీయలేదు. జంజ్‌గిర్-చంపా జిల్లాలోని దార్దెయ్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల కృష్ణ పటేల్ వృత్తిరీత్యా మేస్త్రీ. ఆయన భార్య 47 ఏళ్ల రమా బాయి గృహిణి. వీరికి 21 ఏళ్ల కుమారుడు ఆదిత్య పటేల్ ఉండేవాడు. 2024లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం (Road accident) ఈ కుటుంబంలో చీకటి నింపింది. … Continue reading Chhattisgarh: కొడుకు మరణం తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed