Latest news: Chhattisgarh: మావోయిస్టులకు షాక్..27 మంది లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సల్స్ నిర్మూలన యత్నాల్లో భాగంగా భద్రతా బలగాలకు మేజర్ విజయంగా పరిగణించదగిన పరిణామం చోటు చేసుకుంది. బుధవారం రోజున మొత్తం 27 మంది క్రియాశీలక మావోయిస్టులు (Chhattisgarh) అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళలు కాగా, మిగిలిన 17 మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) (Liberation Guerrilla Army) బెటాలియన్-01కు చెందిన ఇద్దరు కీలక సభ్యులు కూడా ఉండడం గమనార్హం. … Continue reading Latest news: Chhattisgarh: మావోయిస్టులకు షాక్..27 మంది లొంగుబాటు