Chhattisgarh Bus Accident: బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం

Chhattisgarh Bus Accident: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. జష్‌పూర్ జిల్లా పరిధిలోని కర్దేగా ఔట్‌పోస్ట్‌ గొడాంబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Read Also: War Effect: శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు అదుపుతప్పి బోల్తా పడిన బస్సు జార్ఖండ్ రాష్ట్రంలోని కుర్దేగ్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురి పట్టణానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు గొడాంబా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన … Continue reading Chhattisgarh Bus Accident: బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం