Latest news: Chhattisgarh: 200 మంది లొంగుబాటుతో మావోయిస్టుకు భారీ దెబ్బ

బస్తర్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల నుండి శాంతి వాతావరణానికి చారిత్రాత్మక మలుపు లభించింది. దండకారణ్యంలోని పలువురు సీనియర్ నేతలు సహా దాదాపు 200 మంది మావోయిస్టులు, తమ ఆయుధాలను వదిలి, సీఎం విష్ణు దేవ్ సాయి సమక్షంలో శుక్రవారం లొంగుబాటుకు సిద్ధమయ్యారు. ఇది మావోయిస్టు(Chhattisgarh)ఉద్యమానికి తీవ్రంగా తగిన పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. రెండు రోజుల్లో 258 మంది మావోయిస్టుల లొంగుబాటు, ఈ ఉద్యమ బలహీనతను స్పష్టంగా చూపుతోంది. ఇదే సమయంలో, … Continue reading Latest news: Chhattisgarh: 200 మంది లొంగుబాటుతో మావోయిస్టుకు భారీ దెబ్బ