News Telugu: Chhattisgarh: మావోయిస్టులపై మరిన్ని దాడులకు ఛత్తీస్ గఢ్ కు అదనపు బలగాలు

లొంగుబాట్లను పెంచేందుకు మాజీ నక్సల్స్ సేవలను వాడుకోవాలని నిర్ణయం హైదరాబాద్ : దేశంలో వచ్చే ఏడాది మార్చి 31వ నాటికి మావోయిస్టులను Maoist పూర్తిగా ఏరివేస్తామని ప్రకటించిన కేంద్రం అందుకు తగినట్లుగా నక్సలైట్లకు పట్టున్న ఛత్తీస్మడ్కు మరిన్ని పారా మిలటరీ బలగాలను పంపాలని నిర్ణయించింది. ఇందుకోసం కాశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాలలో వున్న సిఆర్పిఎఫ్ CRPF బలగాల నుంచి 70 శాతం బలగాలను ఛత్తీస్మడ్కు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో నక ్సలైట్ల లొంగుబాట్లను మరింతగా … Continue reading News Telugu: Chhattisgarh: మావోయిస్టులపై మరిన్ని దాడులకు ఛత్తీస్ గఢ్ కు అదనపు బలగాలు