Telugu News: Chhattisgarh: బీజాపూర్ లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు (Maoist) ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు, హిడ్మా మరికొందరు కేంద్ర కమిటీ సభ్యుల మరణం, అదే క్రమంలో మరికొందరి అగ్రనేతల లొంగుబాట్లతో నిస్తేజంలో ఉన్న దళ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు లొంగుబాటుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. Read Also: Sabarimala: తమిళనాడులో ప్రమాదం..ఇద్దరు … Continue reading Telugu News: Chhattisgarh: బీజాపూర్ లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు