Chennai weather today : చెన్నై వాతావరణం దిత్వా తుపాను ఎఫెక్ట్‌తో IMD ఆరెంజ్ అలర్ట్‌, 47 విమానాలు రద్దు…

Chennai weather today : దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, కడలూరు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో ఆదివారం ఉదయం 7 గంటల వరకు భారీ వర్షాలు కొనసాగనున్నట్లు తెలిపింది. శ్రీలంకలో ఇప్పటికే 123 మంది మృతి చెందిన ఈ తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం పరిశీలించారు. Read … Continue reading Chennai weather today : చెన్నై వాతావరణం దిత్వా తుపాను ఎఫెక్ట్‌తో IMD ఆరెంజ్ అలర్ట్‌, 47 విమానాలు రద్దు…