Cyclone Ditwah Tamil Nadu : తుఫాన్ వల్ల చెన్నైలో స్కూల్స్, కాలేజీలకు గురువారం సెలవు…

Cyclone Ditwah Tamil Nadu : తుఫాన్ ప్రభావంతో చెన్నైతో పాటు తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గురువారం కూడా అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా నగరంలో నిరంతర వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు అతి భారీ వర్షాలు కురిసే … Continue reading Cyclone Ditwah Tamil Nadu : తుఫాన్ వల్ల చెన్నైలో స్కూల్స్, కాలేజీలకు గురువారం సెలవు…