Chennai gas cylinder : గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
Chennai gas cylinder : తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని నవలూరులో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాత మహాబలిపురం రోడ్ సమీపంలోని నవలూరు, చాముండేశ్వరి నగర్ 3వ వీధిలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 7:40 గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. … Continue reading Chennai gas cylinder : గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed