Telugu News: Cheetah: రోడ్డు పక్కన మాటేసిన చిరుత .. అవాక్కైన వాహనదారులు

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల(Cheetah) సంరక్షణ కేంద్రం పరిధిలోని దట్టమైన అడవులు అనేక అడవి జంతువులకు ఆవాసంగా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు వంటి జంతువులు విస్తారంగా నివసిస్తాయి. ఈ జంతువులు కొన్నిసార్లు రాత్రి వేళల్లో అడవిని దాటి ఘాట్ రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ చిరుతపులి ఘాట్ రోడ్డుకు సమీపంలోని గుంతలో దాక్కుని ఉండడం డ్రైవర్లను కలవరపెట్టింది. Read Also: Health: రేబిస్ వ్యాధి … Continue reading Telugu News: Cheetah: రోడ్డు పక్కన మాటేసిన చిరుత .. అవాక్కైన వాహనదారులు