Latest News: FASTAG: ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు.. 

ఫాస్టాగ్ (FASTAG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద తరచూ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా కొత్త నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రహదారి ప్రయాణికులకు, ముఖ్యంగా తరచూ టోల్ గేట్లు దాటే డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, కార్ యజమానులకు ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది. Qr Code: నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్లు చెల్లని ఫాస్టాగ్‌తో … Continue reading Latest News: FASTAG: ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..