Latest News: Chandrayaan-2: ఇస్రో సక్సెస్ మిషన్ – చంద్రుడిపై కొత్త కనుగొళ్ళు

2019లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడి వైపు పంపిన చంద్రయాన్-2(Chandrayaan-2) ఇంకా తన మిషన్‌లో విలువైన డేటాను అందిస్తోంది. అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) శాస్త్రవేత్తలు ఈ మిషన్‌లోని DFSA (Dual Frequency Synthetic Aperture Radar) నుంచి వచ్చే సమాచారాన్ని నిరంతరం విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు 1,400 కంటే ఎక్కువ రాడార్ డేటాసెట్‌లు సేకరించి, వాటిని ప్రాసెస్ చేశారు. ఈ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం గురించి ఇప్పటివరకు లేని … Continue reading Latest News: Chandrayaan-2: ఇస్రో సక్సెస్ మిషన్ – చంద్రుడిపై కొత్త కనుగొళ్ళు